Ind vs Eng Pink Ball Test : "Means Nothing To Me"- Kohli On Possibility of Breaking Dhoni's Record

2021-02-24 61

England tour of India: It means nothing to me: Virat Kohli on possibly surpassing MS Dhoni's record of most Test wins at home. Both Dhoni and Kohli have successfully led India in 21 games at home and Kohli will have a chance to overtake the former skipper in the pink-ball Test against England which gets underway from Wednesday.
#IndiavsEnglandPinkBallTest
#IndiavsEngland3rdTest
#ViratKohlionDhoniRecord
#mostTestwinsathome
#RohitSharma
#SuryakumarYadav
#MSDhoniTestRecord
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI
#IPL2021Auction
#AxarPatel
#klRahul
#INDvsENG
#RohitSharma
#AjinkyaRahane

రికార్డుల గురించి తాను అసలు పట్టించుకోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. మరో విజయం సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా భారత్‌లో 21 విజయాలు సాధించగా.. కోహ్లీ నేతృత్వంలో 21 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లీ మరో టెస్ట్ విజయం సాధిస్తే ధోనీకి చెందిన ఈ రికార్డును అధిగమిస్తాడు. మొతెరా వేదికగా బుధవారం నుంచి డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.