IPL 2021 Auction : Michael Clarke Questions Aaron Finch Snub At IPL 2021 Auction

2021-02-23 5

IPL 2021 Auction : Michael Clarke slammed Aaron Finch for his remarks post his IPL 2021 snub. Finch wasn't picked by any of the eight franchises at the auction table in Chennai.
#IPL2021Auction
#AaronFinch
#MichaelClarke
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ChennaiSuperKings
#MSDhoni
#SureshRaina
#KingDhoni
#HarbhajanSingh
#KolkaraKnightRiders
#MumbaiIndians
#IPL2021
#DineshKarthik
#ArjunTendulkar
#KingsXIPunjab
#PunjabKings
#CSK
#MumbaiIndians
#RohitSharma
#KLRahul
#DelhiCapitals
#Cricket
#TeamIndia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో అమ్ముడుపోని టాప్ ఆట‌గాళ్ల‌లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఉన్నాడు. గ‌త సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు‌కు ఆడిన ఫించ్‌ను ఈసారి కోహ్లీసేన విడిచిపెట్టింది. అయితే ఈ నెల 18న చెన్నైలో జరిగిన వేలంలో ఫించ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలుచేయలేదు.