AP Municipal Elections: SEC Orders To Give Holiday On March 10th For Schools

2021-02-23 78

Andhra Pradesh will go to the polls on March 10. In this context the State Election Commission will make arrangements in all respects. However, the government plans to declare a holiday for schools in areas where elections are to be held on Wednesday, March 10, as well as on counting day.
#APMunicipalElections
#SEC
#APSchools
#StateElectionCommission
#NimmagaddaRameshKumar
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యం లో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే మర్చి 10 బుధవారం పడిన దరిమిలా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు సెలవు ప్రకటించాలని, అలాగే ఓట్లలెక్కింపు నాడు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది.