IPL 2021 : Richardson, Kyle Jamieson 'Unproven Guys' At High Price మలింగ లాంటి బౌలర్లు అయితే ఓకే

2021-02-23 1

IPL 2021 Auction: In the auction for the Indian Premier League (IPL), Umesh Yadav was bought by Delhi Capitals for his base price of Rs 1 crore. Former Indian fast bowler Ashish Nehra said, “Jhye Richardson and Kyle Jamieson have been bought at a very high price, while it is disappointing to buy an Indian fast bowler like Umesh Yadav for just one crore rupees.
#IPL2021
#umeshyadav
#JhyeRichardson
#ashishnehra
#KyleJamieson
#GlennMaxwell
#CSK
#MikeHesson
#RoyalChallengersBangalore
#GlennMaxwellIPLPrice
#RCB
#GlennMaxwellRCB
#IPL2021Auction
#ABD
#ViratKohli
#ChrisMorris
#SRH
#CSK
#MI
#BCCI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మినీ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ కనీస ధరకే అమ్ముడుపోవడంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మండిపడ్డాడు. పేరు లేని బౌలర్లకు కోట్లు వెచ్చించి .. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్‌కు అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదన్నాడు. చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.కోటితో ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.