IPL 2021 Auction: Mike Hesson reveals the reason why RCB bid for Glenn Maxwell. RCB reveal behind the scenes footage of how they plotted Glenn Maxwell bid
#IPL2021
#GlennMaxwell
#RCBbidforGlennMaxwell
#CSK
#MikeHesson
#RoyalChallengersBangalore
#GlennMaxwellIPLperformance
#GlennMaxwellIPLPrice
#RCB
#GlennMaxwellpriceinIPLAuctions
#GlennMaxwellRCB
#IPL2021Auction
#ABD
#ViratKohli
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#CSK
#MI
#BCCI
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈనెల 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ మ్యాక్సీని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అతని కోసం ముఖ్యంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని భారీ మొత్తానికి దక్కించుకుంది.