IPL 2021 New Sensation Krishnappa Gowtham - Most Expensive Uncapped Indian Player In IPL history

2021-02-20 577

IPL 2021 Auction: Krishnappa Gowtham was snapped up by the Chennai Super Kings (CSK) in the IPL 2021 auction for a whopping INR 9.25 crore. That made him the most expensive uncapped Indian player in IPL history.
#IPL2021
#KrishnappaGowtham
#MostExpensiveUncappedIndianPlayerinIPLhistory
#ChennaiSuperKings
#MSDhoni
#GlennMaxwellIPLPrice
#RCB
#RoyalChallengersBangalore
#IPL2021Auction
#ABD
#ViratKohli
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#CSK
#MI
#BCCI

ఐపీఎల్ 2021 మినీ వేలంలో తాను భారీ ధర పలికిన తర్వాత రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తన గదికి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారని, బిగ్ ట్రీట్ అడిగారని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తెలిపాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన వేలంలోఈ కర్ణాటక స్పిన్ ఆల్‌రౌండర్‌‌ను సీఎస్‌కే రూ. 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.