#Rishabhpant
#Washingtonsundar
#I" /> #Rishabhpant
#Washingtonsundar
#I"/>

Ind Vs Eng : Rishabh Pant Does "Spiderman" Workout || Oneindia Telugu

2021-02-20 1

ind vs eng : Rishabh Pant does spider man again
#Rishabhpant
#Washingtonsundar
#Indvseng
#Indiavsengland
#Motera
#Moteratest
#Moterastadium

చెన్నైలో ఇంగ్లండ్‌పై రెండో టెస్టు గెలిచాక భారత ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత్.. తర్వాతి టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది.