Composing For Check Movie Is Very Challenging - Kalyani Malik

2021-02-20 95

Kalyana Ramana, known professionally as Kalyani Malik, is an Indian music director and playback singer in Telugu cinema. Since achieving recognition through Chandra Sekhar Yeleti's film Aithe, Malik has provided musical scores for many other films.
#KalyaniMalik
#Check
#CheckMovie
#Nithiin
#Priyaprakashvarrier

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్‌ నిర్మించిన సినిమా చెక్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. ఐతే... తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి, కల్యాణీ మాలిక్‌ కాంబినేషన్‌ మళ్లీ చెక్‌కి కుదిరింది. సినిమాలోని ఏకైక పాట నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రోమో ప్రేమికుల రోజున విడుదలైంది