IPL 2021:Sunrisers Hyderabad Complete Squad, SRH Buys Kedar Jadhav ముగ్గురినే తీసుకున్న సన్‌రైజర్స్‌

2021-02-19 138

IPL 2021 Auction: List of players bought by SRH in IPL 2021 auction- SRH buys Jagadeesha Suchith for Rs 30 lakhs, SRH buys Kedar Jadhav for Rs 2 crore. SRH buys Mujeeb Ur Rahman for Rs 1.5 crore.
#IPL2021SRHSquad
#IPL2021Auction
#SunrisersHyderabadCompleteSquad
#SRHsquadforIPL2021
#KedarJadhav
#MujeebUrRahman
#JagadeeshaSuchith
#teluguplayersinipl
#ksbharat
#HanumaVihari
#SunrisersHyderabad
#OrangeArmy
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#franchises
#GlennMaxwell
#DavidWarner
#AlexHales
#RCB
#SRH
#CSK
#IPLSRHTeam2021Fullsquad
#MI

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 వేలం ఊహించినదానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. జరిగింది మినీ వేలమే అయినా.. ఫ్రాంచైజీలు అటగాళ్ల కోసం పోటీపడ్డాయి. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు ఏమాత్రం దృష్టిలో పెట్టుకోలేదు. వారిపై పూర్తి నమ్మకం ఉంచాయి. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది.