Tamilisai Soundararajan sworn in as Puducherry Lt Governor

2021-02-18 1,389

Telangana Governor Tamilisai Soundararajan has been given the additional charge of Puducherry
#Puducherry
#KiranBedi
#Tamilsai

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా తెలంగాణా గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేయ నున్నారు. ఆమె చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించనున్నారు. పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేదీని పదవి నుంచి తొలగించి, తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాఽథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.