Ys Jagan meets steel plant employees.
#Ysjagan
#Andhrapradesh
#Steelplant
#Vizag
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో జరిగిన పోరాట ఫలితంగా 1971, జనవరి 20న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన జరిగింది. 1977లో కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కి రూ.1000 కోట్లు మంజూరు చేయడంతో ప్లాంట్ పనులు చురుగ్గా మొదలయ్యాయి.