IPL 2021 Auction : Glenn Maxwell Sold To Royal Challengers Bangalore For Rs 14.25 Crore

2021-02-18 269

Australia's Glenn Maxwell was picked up for a whopping 14.25 crore by Royal Challengers Bangalore (RCB) at the Indian Premier League 2021 auction after an intense bidding war with Chennai Super Kings (CSK). Maxwell, who had a disappointing season in IPL 2020 where he managed just 108 runs from 13 matches, has an impressive overall record in the IPL of 1505 runs from 83 games at a strike rate of 154.67.
#IPL2021Auction
#GlennMaxwell
#RoyalChallengersBangalore
#RCB
#GautamGambhir
#IPL2021
#KingsXIPunjab
#PunjabKings
#KLRahul
#DelhiCapitals
#ViratKohli
#ChrisGayle
#MSDhoni
#RohitSharma
#Cricket
#TeamIndia

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు ఐపీఎల్ 2021కి ముందు అతడు కోరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జట్టే కొనుగోలు చేసింది. బెంగ‌ళూరు ప్రాంచైజీ మ్యాక్సీని రూ.14.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. అత‌ని కోసం బెంగ‌ళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి బెంగ‌ళూరే అత‌న్ని దక్కించుకుంది.