Jana Sena chief Pawan Kalyan said the results of the ongoing gram panchayat elections have proved that the Jana Sena has a strong hold at the village level.
#JanaSena
#PawanKalyan
#GramPanchayatElections
#APCMJagan
#VillagesInAP
#APPanchayatElections
#AndhraPradesh
ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులను జనసైనికులు తట్టుకుని నిలిచారని పవన్ అన్నారు.