IPL 2021 Auction : "Good Marketing Stunt From Glenn Maxwell" - Gautam Gambhir || Oneindia Telugu

2021-02-17 8

Former India cricketer Gautam Gambhir feels Glenn Maxwell could be a player that Royal Challengers Bangalore would be looking at in the upcoming player auction on February 18.
#IPL2021Auction
#GlennMaxwell
#GautamGambhir
#IPL2021
#KingsXIPunjab
#PunjabKings
#KLRahul
#DelhiCapitals
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ChrisGayle
#MSDhoni
#RohitSharma
#Cricket
#TeamIndia


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లేన్‌ మాక్స్‌వెల్ చెప్పడం మార్కెటింగ్ స్టంట్‌ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. గత సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.