CM KCR Birthday : KCR Service Council Distributed Wheelchairs To The Disabled

2021-02-17 14

On the occasion of CM KCR birthday KCR seva mandali management distributed wheelchairs to the handicap.
#CMKCRBirthday
#CMKCRBirthdayCelebrations
#Telangana
#KCRServiceCouncil
#AdiShravanaYagam
#CMKCR
#KTR
#PoorPeople

వీల్‌చైర్స్‌ పంపిణీలో హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా కేసీఆర్‌ సేవా మండలి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డిలు మంగళవారం దివ్యాంగులకు చక్రాలకుర్చీలు, చేతికర్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ పూర్వ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మల్లికార్జునరావు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.