Gangula Kamalakar inspected Mahatma Jyothibhaphule Telangana BC welfare residential girls school at Dasnagar and interacted with students and teachers and conducted a meeting with 34 BC leaders at MLC Kavitha office along with MLC Kavitha, Aakula Lalitha, and MLA’s Jeevan Reddy and Ganesh Gupta.
#nizamabad
#mlckavita
#GangulaKamalakar
#BCCommunityMeeting
#MLAJeevanReddy
#BCleaders
#TRS
#CMKCR
#MahatmaJyothibhaphuleTelanganaBCwelfareresidentialgirlsschool
నిజామాబాద్ లో MLC కవిత గారితో కలిసి గంగుల కమలాకర్ మరికొంతమంది తెరాస నాయకులు బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొనడం జరిగింది..వెనుకబడిన కులాలను అభివృద్ధి లోకి తీసుకురావాలనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని బీసీలు ఐకమత్యం గా ఉండి మంచి చేస్తున్న TRS ప్రభుత్వానికి అండగా నిలబడాలని కవిత పిలుపునిచ్చారు