Andhra Pradesh : Ration Door Delivery Started Across Srikakulam With The Orders Of The High Court

2021-02-16 25

The government of Andhra Pradesh led by chief minister YS Jagan Mohan Reddy has got a big relief in the AP High Court as the court has granted stay on the State Election Commissioner's orders to change the colours for ration door delivery vehicles in the state. The court of law said that the interim orders will remain in effect until March 15.
#RationDoorDelivery
#HighCourt
#AndhraPradesh
#APCMJagan
#YSRCP
#StateElectionCommissioner
#RationDoorDeliveryVehiclesInAP
#APHighCourt
#SEC

హై కోర్ట్ ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభమైంది. పలు ప్రాంతాలకు వెళ్ళి రేషన్ అందిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో వెంటనే రేషన్ సరుకుల డోర్ డెలివరీకి పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా అధికారుల ఆదేశాలతో రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేస్తున్నారు.