IND vs ENG: Sunil Gavaskar slams Kevin Pietersen and Michael Vaughan over Chennai Chepauk pitch

2021-02-15 207

India vs England: Sunil Gavaskar slams Kevin Pietersen and Michael Vaughan over Chennai Chepauk pitch
#IndiavsEngland2ndTest
#RavichandranAshwin
#RAshwin5thTest100
#ChennaiChepaukpitch
#RavichandranAshwin5thTestcentury
#SunilGavaskar
#ViratKohliWhistlepodu
#RohitSharma1stCenturyAgainstENG
#RohitSharma7thTesthundredonhomesoil
#AjinkyaRahane
#MichaelVaughan
#ViratKohlimostducks
#AnilKumble
#RavichandranAshwinrecords

రెండో టెస్ట్ జరుగుతున్న చెపాక్ పిచ్‌పై సెటైర్లు వేస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లండ్‌లో రోజంతా బాల్ స్వింగ్ అవుతూనే ఉంటుంది కదా!, అలాంటి పిచ్‌పై ఆస్ట్రేలియా 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన‌ప్పుడు.. ఇప్పడు మాట్లాడినవారు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు అని ప్ర‌శ్నించారు. అప్పుడు లేవ‌ని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అని మండిపడ్డారు. తొలి రోజు నుంచే స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్న చెపాక్ పిచ్‌పై కెవిన్ పీట‌ర్స‌న్‌, మైకేల్ వాన్‌ లాంటి ఇంగ్లండ్ మాజీలు విమ‌ర్శలు చేశారు.