All party leaders are angry over the injustice being done to the landless people of Matam Palli in Nalgonda district. It appears that a petition has been filed with the Governor regarding land grabs in connection with the ongoing activities there on the injustice being done to the landless.
#Nalgonda
#LandlessPeople
#Telangana
#TamilisaiSoundararajan
#TelanganaGoverner
#Matampalli
నల్లగొండ జిల్లా మటం పల్లి భూ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం పై అఖిలపక్ష పార్టీ నేతలు గళం ఎత్తారు. భూ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం పై అక్కడ జరుగుతున్న కార్యకలాపాల పట్ల భూ ఆక్రమణల పట్ల గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది.