Haryana Police File FIR Against Yuvraj Singh

2021-02-15 61

The Haryana Police has filed an FIR against former India cricketer Yuvraj Singh over his alleged casteist remarks against Yuzvendra Chahal during an Instagram chat last year, officials said on Monday.
#YuvrajSingh
#YuzvendraChahal
#RohitSharma
#HaryanaPolice
#IPL2021
#Cricket
#TeamIndia

టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. గతేడాది ప్రత్యేకించి ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలపై హరియాణా పోలీసులు ఆదివారం యువరాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఓ లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్‌లోని హాన్సీ పోలీస్ ‌స్టేషన్‌లో యువరాజ్‌పై కేసు నమోదైంది. అనంతరం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌) కింద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపామని, సాక్ష్యాలున్నాయని నిర్దారించుకుని కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.