Ghat Road Driving Techniques ఘాట్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా తెలుసుకోవాల్సిన మెళకువలు..!!

2021-02-15 14

Major Mishap happened at Araku valley ghat road in Andhra Pradesh’s Visakhapatnam district on Friday evening. In this context, a senior RTC driver with more than 10 years of experience driving a bus along Srisailam Ghat Road shared with us what precautions should be taken by bus drivers along the Ghat Road and what are the techniques to prevent mishaps.
#ArakuGhatRoad
#Visakhapatnam
#SrisailamGhatRoad
#seniorRTCdriver
#GhatRoaddrivingtechniques
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన అరకు లోయలో చోటుచేసుకున్నఘోర ప్రమాదం అందర్నీ కలచివేసింది. విశాఖపట్నం జిల్లా అరకులోని ఘాట్ రోడ్డు వెంబడి అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఘాట్ రోడ్డు వెంబడి బస్సు నడిపేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా ఉండే మెళకువలు ఏంటి అనేది మనతో పంచుకున్నారు శ్రీశైలం ఘాట్ రోడ్డు వెంబడి 10 సంవత్సరాలు పైగా బస్సు నడిపిన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఆర్టీసీ డ్రైవర్

Free Traffic Exchange