Ajinkya Rahane on Virat Kohli Captaincy Debate- You Will Not Find Any 'Masala'(Controversy) Here

2021-02-13 25

At the pre-match press conference ahead of the 2nd Test, Rahane was asked if he believes that the body language of the team went down in the first Test due to a change in captaincy. Later Ajinkya Rahane on questions over change in captaincy 'If you're trying to find masala, you won't get it'
#IndiavsEngland2ndTest
#AjinkyaRahane
#ViratKohli
#RahaneonCaptaincyDebate
#masala
#bodylanguageofplayers
#reporter
#RavichandranAshwin

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ‌పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ జర్నలిస్ట్‌‌కు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. మసాలా వార్తల కోసం ఇక్కడికి వస్తే.. దొరకవని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ నేపథ్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన రహానే ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన బ్యాటింగ్ వైఫల్యంపై మాట్లాడుతున్న విమర్శకులకు సమాధానమిచ్చాడు. సెకండ్ టెస్ట్‌కు అన్ని విధాల సిద్దమయ్యామన్నాడు.