Telangana IT minister KTR Angry Comments on BJP while speaking at a meeting of party workers organized at Padmanayaka Kalyana Mandapam on Friday (February 12) during visit to Sircilla district.
#ktr
#TelanganaITministerKTR
#bjp
#sirisilla
#TRS
#CMKCR
#Congress
#Telangana
#PMmodi
చిన్న చిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెప్తామని తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.