Kodali Nani వివాదాస్పద వ్యాఖ్యలు..SEC నోటీసులు

2021-02-12 48

Sec serious over Kodali Nani comments.
#KodaliNani
#Andhrapradesh
#Nimmagaddarameshkumar
#Ysjagan
#Ysrcp

ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు..