If You Have Guts Give Complaint Against BJP To Amit Shah - VH Hanumantha Rao To KCR

2021-02-12 20

VH Hanumantha Rao slams KCR over sagar dagar halia meeting. He said that KCR is not speaking as a chief minister.
#VHHanumanthaRao
#KCR
#Telangana
#TelanganaCongress
#GHMCElections
#KTR
#KCRPressMeet

సాగర్ దాగర్ హాలీయ సభలో CM కేసిఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత VH హనుమంతరావు స్పందించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కేసిఆర్ కి దమ్ముంటే బిజెపి పార్టీ గురించి ఢిల్లీ వెళ్లి అమిత్ షా కి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు.