Ind vs Eng 2021,2nd Test : The Tamil Nadu Cricket Association (TNCA) has allowed a 50 per cent crowd for the second India-England Test, marking entry of spectators for a sporting event in the country after nearly a year.Ignoring all social distancing norms, the city’s cricket-loving people on Thursday crowded the MA Chidamaram Stadium to collect their tickets for the upcoming second Test between India and England
#IndvsEng2021
#IndvsEng2ndTest
#MAChidamaramStadium
#ChepaukStadium
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#KLRahul
#ChateshwarPujara
#RavichandranAshwin
#RishabhPant
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#MohammedSiraj
#JaspritBumrah
#IshantSharma
#Cricket
భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగితే స్టేడియాల్లో సందడి వాతావరణం ఉండేది. అభిమానులతో మైదానాలు కిక్కిరిసిపోయేవి. ఇక టికెట్ల కోసం అయితే రెండు మూడు రోజుల ముందే అభిమానులు స్టేడియాల కౌంటర్ల ముందు బారులు తీరేవారు. టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడేవారు. టికెట్ దొరికిన వారు సంతోషంతో.. దొరకని వారు నిరాశతో ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ ఘటనలు చెన్నైలోని చెపాక్ మైదానం వద్ద చోటుచేసుకుంటున్నాయి. వాటికి సంబందించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.