Gadwal Vijayalakshmi Becomes New Mayor Of GHMC

2021-02-11 59

Gadwal Vijayalakshmi of Telangana Rashtra Samithi becomes new Mayor of Greater Hyderabad Municipal Corporation
#Telangana
#Hyderabad
#Ghmc
#GadwalVijayalakshmi

హైదరాబాద్‌: నగరమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గ్రేటర్‌ మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. జీహెచ్‌ఎంసీ తెరాస మేయర్‌ అభ్యర్థిగా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేసినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా మోతె శ్రీలత పేరు దాదాపు ఖరారైంది. శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు.