AP CM YS Jagan Compared Administration With Cricket ఇలాంటి టీమ్ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు!!

2021-02-11 27

AP CM YS Jagan Thanks Secretaries of various Departments, Jagan said that almost 20 months have passed in the administration ,that we are currently in the middle overs in a cricket match.
#APCMYSJagan
#APGovt
#YSRCP
#APCMYSJaganThanksSecretaries
#administration
#CricketMatch
#Andhrapradesh
#AP
#authorities

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివిధ కార్యక్రమాల, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో దాదాపు 20 నెలలు ముగిసిందని, మూడో వంతు సమయం గడిచిపోయిందని పేర్కొన్న సీఎం జగన్ ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లో మిడిల్ ఓవర్లలో ఉన్నామని ఆసక్తికరంగా మాట్లాడారు.