అంతర్వేది నూతన రథానికి పూజలు, 13 వ తేదీ ఉదయం రధం పై స్వామి వారి ఊరేగింపు!

2021-02-11 21

East Godavari District Sakhineti Palli Mandal Antarvedi Sri Lakshmi Narayana Narasimha Swamy The priests started the consecration ceremonies for the new chariot from Thursday. The pujas will be held for 3 days in the Yaga Shala in the temple premises.
#AntarvediTempleIsuue
#AntarvediRadham
#SriLakshmiNarayanaNarasimhaSwamy
#APCMJagan
#YSRCP
#AndhraPradesh

తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మి నారాయణ నరసింహ స్వామి నూతన రథానికి సంప్రోక్షణ ప్రతిష్ట కార్యక్రమాలని గురువారం నుంచి ప్రారంభించారు పూజారులు.ఆలయ ప్రాంగణం లోని యాగ శాలలో 3 రోజుల పాటు పూజలు జరగనున్నాయి. ఈ నెల 13 వ తేదీ ఉదయం 9 గంటలే 5 నిమిషాలకు కొత్త రధం పై స్వామి వారి ఊరేగింపు ఉంటుందని ప్రకటించారు అధికారులు.

Videos similaires