Telangana TDP: పెరుగుతున్న నిత్యావసరాల ధరలు , పెట్రోల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని TTDP డిమాండ్!!

2021-02-11 5

Telangana TDP leaders held a dharna in front of the Civil Supplies headquarters over cooking gas prices hike and daily essentials prices rising day by day.
#TelanganaTDP
#LPGGaspricehike
#cookinggasprices
#TelanganaCongressparty
#TelanganaCMKCR
#TRS
#CivilSuppliesheadquarters
#Telangana

తెలంగాణ లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, గ్రేటర్ టీడీపి ఆధ్యర్యం లో నిత్యావసర సరుకులు పెరుగుదల. నిరసిస్తూ పౌర సరఫరాల ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు .