Telangana : Arrangements In The GHMC Council Hall Ahead Of Mayor, Deputy Mayor Election Process

2021-02-11 22

Ahead of mayor and deputy mayor election process huge arrangements have been made in the GHMC Council Hall. Covid-19 arranged with each item in mind to carry out this process with regulations.
#Telangana
#GHMCCouncilHall
#Mayor
#DeputyMayor
#KCR
#TRS
#TelanganaBJP
#TelanganaCongress
#Covid19
#Corporators

జిహెచ్ఎంసి కొత్త కార్పొరేటర్ ల స్వీకారానికి గురువారం కొత్త కార్పొరేటర్లు కొత్త సభ కొలువు దీరింది. అధికార తెరాస పార్టీ, బీజేపీ, ఎంఐఎం,కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా జిహెచ్ఎంసి హాల్ కు వచ్చి ప్రమాణ స్వీకారం చేసారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నేపధ్యం లో GHMC కౌన్సిల్ హాల్ లో భారీగా ఏర్పాట్లు చేసారు. కోవిడ్ నిబంధలనలతో ఈ ప్రక్రియను నిర్వహించాలని ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసారు.