CM KCR Sensational Remarks On BJP.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ వార్నింగ్

2021-02-11 45

Telangana CM KCR Angry on opposition parties. Speaking at a public meeting in Haliya on Wednesday, KCR made sensational remarks that the opposition parties would be crushed.
#TelanganaCMKCR
#CMKCRSensationalRemarksOnBJP
#Haliyapublicmeeting
#Congress
#PrimeMinisterNarendraModi
#BJP
#Parliamentsessions
#YSRCP
#Telangana
#oppositionparties

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బుధవారం రోజు హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ నేతలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు.