ICC Test Rankings : Virat Kohli Slips Down To Fifth Spot; Root Moves Up To Third

2021-02-11 58

India skipper Virat Kohli was on Wednesday pushed to the fifth spot by his English counterpart Joe Root, who rose two rungs to third in the latest ICC Test rankings for batsmen, even as Jasprit Bumrah and R Ashwin moved up in the bowlers' chart.
#ICCTestRankings
#ViratKohli
#JoeRoot
#JaspritBumrah
#RAshwin
#KaneWilliamson
#BabarAzam
#SteveSmith
#RishabPanth
#CheteshwarPujara
#Cricket

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో విజృంభించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ‌(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. రూట్ 883 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (878) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.