Andhra Pradesh : ఎన్నికల సిబ్బందిపై నిమ్మ‌గ‌డ్డ ప్రశంసలు ‌!!

2021-02-10 56

Nimmagadda Ramesh Kumar expressed his happiness over ap local body elections.
#NimmagaddaRameshKumar
#Andhrapradesh
#Amaravati
#Ysjagan
#Ysrcp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి విడ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌డం ప‌ట్ల రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ స్పందించారు. ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ప‌ట్ల సంతోషంగా ఉందని ఆయ‌న అన్నారు. తొలి విడ‌త‌ ఎన్నిక‌లు జ‌రిగిన పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు పెద్ద ఎత్తున వ‌చ్చి స్వ‌చ్ఛందంగా ఓట్లు వేశారని ఆయ‌న చెప్పారు.