Telangana : Man fined Rs 62,000 for cutting down 40-year-old tree in Hyderabad
#Telangana
#Hyderabad
#Forestdepartment
నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటున్న చెట్టును నరికేసిన వ్యక్తిని ఎనిమిదో తరగతి చదివే వ్యక్తి పట్టించాడు. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్టును నరికేస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇచ్చి రూ.62వేల 75జరిమానా విధించేలా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమానికి.. కవచంగా గ్రీన్ బ్రిగేడియర్లు నిలబడుతున్నారు. చెట్టును పెంచడమే కాకుండా.. దాని సంరక్షణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు.