India vs England 1st Test: I think Virat Kohli will step down from captaincy if India lose second Test feels Monty Panesar
#IndiavsEngland
#MontyPanesar
#ViratKohlistepdownfromcaptaincy
#KevinPietersenpunchtoTeamIndia
#EnglandcrushIndiaby227runs
#ViratKohli
#JamesAnderson
#IndiavsEngland2ndTest
#ShubmanGill
#JoeRoot
#Chennai
#MSDhoni
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సిందేనని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో 227 పరుగుల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడటంతో విరాట్ కోహ్లీ సారథ్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లీ అనాలోచిత నిర్ణయాలే భారత జట్టు ఓటమికి కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ఓటమిపై స్పందించిన మాంటీ పనేసర్.. కెప్టెన్‌గా కోహ్లీకి దగ్గరపడిందన్నాడు.