Rani Movie Team Exclusive Interview with filmibeat telugu. Rani movie is a feature film directed by Praveen yendamuri and we can see Swetha Varma and kishore marisetty in lead roles.
#Swethavarma
#KishoreMarisetty
#Ranimovie
#Tollywood
శ్వేతవర్మ, ప్రవీణ్ యండమూరి, కిశోర్ మారిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాణి’. రాఘవేంద్ర దర్శకుడు. కిషోర్, నజియాషేక్ నిర్మించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవల పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత సాయిరాజేష్ మాట్లాడుతూ ‘సినిమా రూపకల్పన వెనుక ఎన్నో కష్టాలు, సాంకేతిక నిపుణులు, నటీనటుల శ్రమ దాగిఉంటాయి. ఇలాంటి చిన్న సినిమాల్ని ఆదరించి కొత్త వారిని ప్రోత్సహించాలి’ అని తెలిపారు.