YSR Telangana Party: YS Sharmila likely to announce her new political party in Telangana at Chevella and she will be conduct a public meeting.
#YSSharmila
#YSRTP
#YSRTelanganaParty
#YSSharmilaNewPoliticalPartyinTelangana
#APCMYSJagan
#AP
#YSRCP
#Chevella
#2023Assemblyelections
ఊహించినట్లే- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె., ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నారు. వచ్చేనెల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతోన్నారు.