India Vs England : Bcci And ICC Praises Ishant Sharma

2021-02-09 39

India Vs England : BCCI and icc tweets on ishant Sharma.
#IshantSharma
#TeamIndia
#Bcci
#Icc
#Indvseng
#Indiavsengland

చెన్నై టెస్టులో భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇషాంత్ తన టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డాన్‌ లారెన్స్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.దీంతో లంబూ 300వ వికెట్‌ సాధించాడు. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ సరసన ఇషాంత్ నిలిచాడు.