KCR Controversial Comments On CM post సీఎం ఎవడైనా కావొచ్చు కానీ ఆ పదవిని అవమానించడం ఏంటి - Ponnam

2021-02-09 58

Congress Leader Ponnam Prabhakar Sensational Comments On CM KCR over KCR Comments Over CM post yesterday
#CMKCR
#CMKCRCommentsonCMpost
#CongressLeaderPonnamPrabhakar
#cmpost
#bjp
#TRS
#KTRNewcm
#Telangananewcm
#Congress
#TTDP

తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొట్టి మరీ బయటకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కాగా, కెసిఆర్ వ్యాఖ్యల ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్