CM KCR Comments Over CM post ఆ వ్యాఖ్యల వెనుక మతలబు చాలానే ఉంది : Durga Prasad

2021-02-09 26

Telangana TDP Leader Durga Prasad Reaction On CM KCR's comments over CM post yesterday
#CMKCR
#CMKCRCommentsonCMpost
#TelanganaTDPLeaderDurgaPrasad
#cmpost
#bjp
#TRS
#KTRNewcm
#Telangananewcm
#Congress
#TTDP

త్వరలోనే మంత్రి కేటీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.