Corona Vaccination in Karimnagar Updates.
#CoronaVaccination
#CoronaVaccine
#Telangana
#Karimnagar
కోవిడ్-19 పారదోలడానికి వ్యాక్సిన్ తొ పాటు భౌతిక దూరం, శానిటేషన్, మాస్ తప్పనిసరి అని అన్నారు వారంలో నాలుగు రోజులపాటు అందుబాటులో ఉంచుతామని... అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న వారు 60 సంవత్సరాల పై బడిన వారికి బాలింతలకు టీకా కు అనర్హులు అని తెలిపారు. బీపి షుగర్ లాంటి సమస్యలు ఉన్నా టీకా వేయించుకోవచ్చునని చెప్పారు.