Minister Peddireddy Ramachandra Reddy reaction on orders of SEC Nimmagadda
#Andhrapradesh
#PanchayatElections
#PeddireddyRamachandraReddy
#Ysrcp
#Tdp
మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్ఈసీ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు భయ పడాల్సిన అవసరం లేదని, ఎన్నికల విధి నిర్వహణ లో ఉన్న అధికారుల పై ఎస్ఈసీ అనుమతి లేకుండా చర్యలు తీసుకునే అధికారం ఎవరికి లేదని నిమ్మగడ్డ పేర్కొన్నారు.