The Board of Cricket Control in India (BCCI) has announced the Indian cricket team's schedule for the next two years. From 2021 to 2023, the Indian team will have a jam-packed schedule, playing three World Cups -- 2 T20Is and the ODI WC -- and several bilateral series.
#BCCI
#TeamIndiaSchedule
#IPL2021
#ViratKohli
#Cricket
#RohitSharma
#RishabPanth
#WorldCup2021
అభిమానులను భారత జట్టు రెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా అలరించనున్నది. 2021-2023 వరకు సంబంధించిన టీమిండియా షెడ్యూల్‌ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) తాజాగా రిలీజ్ చేసింది. 2022లో ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచకప్ వరకు.. దాదాపు 15 నెలల పాటు బ్రేక్ లేకుండా కోహ్లీ సేన క్రికెట్ ఆడనున్నది. అయితే గత ఏడాది కరోనా వల్ల ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో 2021 నుంచి 2023 వరకు మూడు ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి. ఓసారి టీమిండియా షెడ్యూల్ పరిశీలిద్దాం.