Telangana : Challa Dharma Reddy Should Apologize To The Backward Classes - Jajula Srinivas Goud

2021-02-06 21

A round table meeting was held in Somajiguda on the topic of self-respect of BC and ackward Classes. In this context, Jajula Srinivas said that he demanded an apology to the backward classes for all the insulting remarks made by the party MLA Challa Dharma Reddy.
#Telangana
#ChallaDharmaReddy
#TRS
#JajulaSrinivasGoud
#CMKCR
#BackwardClasses
#BCwelfare

సోమాజిగూడ లో బీసీ, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నేపధ్యం లో జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మా రెడ్డి ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసారో వాటన్నిటికి వెనుకబడిన వర్గాలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.