Telangana : ఈ నెల 7న CM KCR అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం... గ్రౌండ్ ప్రిపరేషన్!

2021-02-06 23

Is this the last birthday of KCR as the Chief Minister of Telangana. There are huge speculations and discussions happening around this.The KCR-led party meeting is scheduled to be held on the 7th of this month.On the occasion of KCR's birthday on the 17th of the same month, Adhi Shravan Yaga is being held at the Lb Stadium in Hyderabad.People assuming that these are might indications that KCR is preparing ground to make KTR as CM.
#CMKCR
#KCRBirthday
#Telangana
#KTR
#KCRBirthdayCelebrations
#Hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ఇదే చివరి పుట్టినరోజా.. మంత్రి,తనయుడు కేటీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా... జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నెల 7న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుండటం... ఇదే నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అధి శ్రావణ యాగాన్ని నిర్వహిస్తుండటం ఇందుకు సంకేతాలా అన్న చర్చ జరుగుతోంది.