Gopichand Files Complaint Against Krack Producer

2021-02-06 122

Gopichand Malineni lodges complaint against Krack producer over non-payment of pending remuneration
#RaviTeja
#Krack
#TagoreMadhu
#GopichandMalineni


డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ - యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'క్రాక్'. ఎన్నో ఆటంకాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో చిత్ర దర్శకుడు గోపీచంద్.. నిర్మాత ఠాగూర్ మధుపై ఫిర్యాదు చేశాడు. సినిమా హిట్ అయినా ఈ వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ వాళ్ల మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!