Ind vs Eng 2021 : Rohit Sharma Slip Fielding With Helmet During 1st Test Against England

2021-02-05 3

Rohit Sharma slip fielding with helmet during 1st test match against england, At that time rishab panth and ajinkya rahane laughs a lot. this images are going viral in social media.
#IndvsEng2021
#RohitSharma
#RohitSharmaSlipFielding
#RishabPanth
#ViratKohli
#AjinkyaRahane
#JaspritBumrah
#MohammedSiraj
#ShardhulThakur
#YuzvendraChahal
#ShubhmanGill
#TeamIndia
#Cricket

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన చేష్టలతో మైదానంలో నవ్వులు పూయించాడు. హెల్మెట్ ధరించి మరి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేయడాన్ని చూసి భారత ఆటగాళ్లు ముసి ముసిగా నవ్వుకున్నారు.