Telangana : Cp Anjani Kumar focus on cyber security.
#Telangana
#Hyderabad
సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. బుధవారం బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫేక్ పేటీఎం, గూగుల్ పే పేమెంట్ యాప్స్ తో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు.