Akshay Kumar, Karan Johar over Rihanna, Greta Thunberg tweets

2021-02-04 192

Bollywood Celebrities Akshay Kumar, karan johar tweets in favour of Indian government.
#IndiaTogether
#AkshayKumar
#KaranJohar
#Bollywood
#GretaThunberg
#Rihanna
#Farmers
#Delhi

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న రైతుల ఆందోళన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాప్‌స్టార్ రిహన్నా, పర్యావరణ వేత్త గ్రేటా థంబెర్గ్ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేయడం వివాదంగా మారింది. రిహాన్నా, గ్రేటా ట్వీట్లపై భారత విదేశాంగశాఖ అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత దేశం గురించి ఏ మాత్రం తెలియని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం దురుదృష్టకరం అని వ్యాఖ్యానించింది